సినిమా వార్తలు ✨
🎬
🔥

దివి వడ్త్యా: పసుపు రంగులో ఎథ్నిక్ గ్లామ్

మూవింగ్ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ · 20, నవం 2026

1

పసుపు రంగులో దివి

పసుపు ఎంబ్రాయిడరీ బ్లౌజ్, సేజ్ గ్రీన్ స్కర్ట్, బంగారు ఆభరణాలతో బిగ్ బాస్ బ్యూటీ ఎథ్నిక్ గ్లామ్.

2

చిరునవ్వే హైలైట్

స్టేట్‌మెంట్ రింగ్, బంగారు కఫ్, అందమైన చిరునవ్వు. ఈ ఫోటోకి ఫ్యాన్స్ ఫిదా.

3

కళ్లతోనే మాయ

తీక్షణమైన చూపు, బోల్డ్ ఐ మేకప్‌తో గ్లామరస్ పోర్ట్రెయిట్.

4

దివి ఎథ్నిక్ డైరీ

మహర్షి, జాట్ నటి దివి లేటెస్ట్ లుక్ మీకు నచ్చిందా? ఫోటోలు: Instagram / @actordivi

పూర్తి గ్యాలరీ చూడండి

మరిన్ని వెబ్ స్టోరీస్ 👀

మరిన్ని వెబ్ స్టోరీస్ →