పసుపు ఎంబ్రాయిడరీ బ్లౌజ్, సేజ్ గ్రీన్ స్కర్ట్, బంగారు ఆభరణాలతో ఎథ్నిక్ గ్లామ్.
3 ఫోటోలు
దివి వడ్త్యా ఎథ్నిక్ గ్లామ్: పసుపు రంగులో మెరిసిన బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ తెలుగు 4 ఫేమ్ నటి దివి వడ్త్యా పసుపు ఎంబ్రాయిడరీ బ్లౌజ్, సేజ్ గ్రీన్ స్కర్ట్, బంగారు ఆభరణాలతో ఎథ్నిక్ గ్లామ్ లుక్‌లో మెరిసింది. మహర్షి, జాట్ నటి లేటెస్ట్ ఫోటోలు. ఫోటోలు: Instagram / @actordivi






