హీరో శ్రీకాంత్, ఊహల కూతురు మేధా మేకా: మెరిసే లైట్ల మధ్య చిరునవ్వుతో.
శ్రీకాంత్ కూతురు మేధా మేకా: టాలీవుడ్ ఎంట్రీకి ముందు గ్లామరస్ ఫోటోషూట్
సీనియర్ హీరో శ్రీకాంత్, నటి ఊహల కూతురు మేధా మేకా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న, పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ కామెడీ #MythriInLoveతో కొత్త హీరో జై జాస్తి సరసన ఆమె పరిచయమవుతున్నారు. బంగారు అంచు నల్లటి దుస్తుల్లో, మెరిసే లైట్ల మధ్య ఆమె తాజా ఫోటోలు ఇవి.






