మూవింగ్ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ · 20, నవం 2026
ఎంబ్రాయిడరీ పింక్ లెహంగా, మ్యాచింగ్ దుపట్టాతో రాశీ ఖన్నా ట్రెడిషనల్ లుక్.
బ్యాక్‌లెస్ బ్లౌజ్, వెనక్కి ఒక చూపు. ఎలిగెన్స్ అంటే ఇదే.
బ్యాంగిల్స్, సాఫ్ట్ సైడ్ గ్లాన్స్‌తో వైబ్ కంప్లీట్.
ఝుమ్కాలు, ప్రశాంతమైన చూపు. ఈ క్లోజప్ ఫ్యాన్స్ ఫేవరెట్.
నడుముపై చేయి, ఫుల్ లెహంగా గ్లామ్. ఈ లుక్ మీకు నచ్చిందా? ఫోటోలు: Instagram / @raashiikhanna